Header Banner

అదిరిపోయే వార్త! భారీగా తగ్గిన బంగారం ధర - ఏపీ, తెలంగాణలో తులం ఎంతంటే?

  Mon May 12, 2025 21:27        Business

గత కొంతకాలంగా అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో పరుగులు పెట్టిన బంగారం ధరకు అడ్డుకట్ట పడింది. ముఖ్యంగా అమెరికా, చైనాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు తాత్కాలికంగా చల్లారడంతో పసిడి ధర గణనీయంగా తగ్గింది. దీంతో బంగారం కొనుగోలుదారులకు కొంత ఊరట లభించినట్లయింది. శనివారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 99,950 వద్ద ముగియగా, ఈరోజు సాయంత్రం 6 గంటల సమయానికి ఏకంగా రూ. 3,400 తగ్గి రూ. 96,125 వద్ద ట్రేడ్ అయింది. ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ. 96,550కి చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా ఔన్సు బంగారం ధర ఇటీవల 3,400 డాలర్ల పై స్థాయిల నుంచి 3,218 డాలర్లకు దిగివచ్చింది. వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. కిలో వెండి ధర రూ. 200 తగ్గి రూ. 99,700 వద్ద కొనసాగుతోంది.

 

ఇది కూడా చదవండి: 22 కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టులు ప్రకటించిన ప్రభుత్వం! ఏపీ ఎన్నార్టీ కి ఆయనే! స్కిల్ డెవలప్మెంట్ ఎవరికంటే!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

చిన్న సేవింగ్ పెద్ద లాభం! రోజుకు రూ.166 కడితే చాలు రూ.8 లక్షలు మీ ఖాతాలోకి.. స్కీమ్‌ గురించి మీకు తెలుసా?

 

విడదల రజిని ఓవరాక్షన్.. ఎట్టకేలకు అరెస్టు! మాజీ మంత్రితోపాటు కారులో..

 

ప్రమాదంలో శ్రీశైలం ప్రాజెక్టు.. స్పిల్‌ వే వద్ద భారీ గొయ్యి - జారిపోతున్న కొండ గట్లు!

 

వీరజవాన్ మురళీ నాయక్ అంత్యక్రియలకు ఏపీ మంత్రులు! మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో..

 

చంద్రబాబు శుభవార్త.. రైతుల అకౌంట్‌లలో డబ్బులు జమ! ఆ పథకం వారందరికి అసలు వర్తించదు..

 

ఏపీకి మరో కొత్త రైల్వే లైను! ఆ రోట్లోనే.. ! వారికి పండగే పండగ!

 

విద్యార్ధుల కోసం మరో పథకం తెస్తున్న కూటమి ప్రభుత్వం..! అప్పటి నుంచే అమల్లోకి!

 

బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #GoldRate #Gold #Dubai #DubaiGoldRate #DubaiGoldBusiness #GoldRateLow #LessGoldRateInDubai #UAE #GoldBusiness #LowPriceGoldInDubai